సైట్ నిర్వాహకుడి గురించి

Tungaa Shree — భారత్ స్పిరిచువల్ ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకుడు

నేను Tungaa Shree, హైదరాబాద్‌కి చెందినవాడిని. చిన్నతనం నుండే సనాతన ధర్మం, భగవద్గీత పట్ల తీవ్రమైన అభిరుచి ఉండేది. భగవద్గీతలోని జ్ఞానాన్ని నేటి తెలుగు తరానికి వారి మాతృభాషలో సులభంగా అర్థమయ్యేలా అందించాలనే సంకల్పంతో Bhaarata స్పిరిచువల్ ప్లాట్‌ఫారమ్ను ప్రారంభించాను.

నా నేపథ్యం:

భగవద్గీత, ఆధ్యాత్మిక గురువులు ద్వారా సనాతన ఆధ్యాత్మిక జ్ఞానం పైన అధ్యయనం
శ్రీరామ సేవా సమితి లో సక్రియ సభ్యుడు మరియు సేవకుడు
తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యం పట్ల సుదీర్ఘ అనుభవం

నా సంకల్పం:

ఈ సైట్‌లో ప్రతి వ్యాసం స్వయంగా పరిశోధించి, శాస్త్రీయ ప్రమాణాలతో రాయబడింది. భగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదు. అది జీవన మార్గదర్శి. ఆ సత్యాన్ని ప్రతి తెలుగువారికి చేర్చడమే Bhaarata యొక్క లక్ష్యం.

"జ్ఞానమే అసలైన సేవ — ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉచితంగా, నిరంతరం అందించడమే మా నిబద్ధత."
— Tungaa Shree
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
📧 shritunga@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు