
గీతా జయంతి కార్యక్రమానికి కావలసినవి
ప్రచారం కొరకు
కరపత్రాలు 40,000
భగవద్గీతలు 3000
స్టికర్లు (ఇల్లు ఇల్లు తిరగుతున్నపుడు అంటించడానికి )
బ్యానర్లు
అన్నప్రసాదము కావలసినవి (1500 మందికి )
బియ్యం : 220 కేజీలు
కందిపప్పు : 60 కేజీలు
చింతపండు : 15 కేజీలు
సొరకాయలు : 50 పెద్దవి
క్యారెట్ : 20 కేజీలు
బెండకాయ : 30 కేజీలు
మునగకాయలు : 150 నంబర్లు
పచ్చి మిర్చి : 6 కేజీ
సాంబారు పొడి : 10 డబ్బా
ఇంగువ : 10 డబ్బా
ఆయిల్ : 30 కేజీలు
ఆవాలు : - గ్రా
జిలకర : - గ్రా
పసుపు : 500 - గ్రా
కారం : - కేజీ
బెల్లం : - కేజీ
ధనియాల పొడి : - కేజీ
గరం మసాలా : - గ్రా
ఉప్పు : - 16 ప్యాకెట్లను
ఎండు మిర్చి : - గ్రా
శనగపప్పు : - కేజీ
కరివేపాకు : - 10 కట్ట
కొత్తి మీరు : - 16 కట్టలు
పుదీనా : - 16 కట్ట
పుదీనా : - 16 కట్ట
వంట వండటానికి సామగ్రి
గ్యాస్ పుల్ బండల
వంట కర్రలు
స్టో - పెద్దది
వంట సామగ్రి
15 కేజీల వంట సామగ్రి
చాకులు
కార్పెట్
మీక్షీ
అన్నం వడ్డించడానికి
ప్లేట్స్ 2000
గ్లాసులు 100 స్టీల్ గ్లాసులు
అన్నము వడ్డించే బేషిన్ 15
అన్నము వడ్డించే గరిటెలు 15
కూరలు వడ్డించే బకెట్లు 15
కూరలు వడ్డించే గరిటలు 15
పూజకు
దండలు విగ్రహాలు లేదా ఫోటోలను బట్టి
విడిపూలు 5 కేజీలు
అరటిపండ్లు లు
తమాల పాలకులు
వక్కలు
కర్పూరం బిళ్ళలు
కుంకుమ
పసుపు
గంధము
దీపాలు
వత్తులు
నూనె
అగ్గిపెట్టె
కొబ్బరికాయలు
అగర్బత్తీలు
టెంట్
1500 మందికి సరిపడా టెంట్
కార్పెట్ లు
కుర్చీలు
ఎవరికీ వారు తోచినంత పంపించవచ్చు
సంప్రదించండి : +91 6301767565
0 కామెంట్‌లు